నీ నవ్వు చూస్తే
మల్లె పూవు తెల్లబోతుంది
నీ మోము చూస్తే
నిండు వెన్నెల వెల వెలబోతుంది
నీ నడక చూస్తే
నెమలి నాట్యమాడదు
నీ మాట వింటే
కోకిలమ్మ రాగాలాపుతుంది
నేనెంత…
నేనెంత…
ఏప్రిల్ 19, 2010 Bhaskar Ponaganti చే
ఏప్రిల్ 19, 2010 Bhaskar Ponaganti చే
నీ నవ్వు చూస్తే
మల్లె పూవు తెల్లబోతుంది
నీ మోము చూస్తే
నిండు వెన్నెల వెల వెలబోతుంది
నీ నడక చూస్తే
నెమలి నాట్యమాడదు
నీ మాట వింటే
కోకిలమ్మ రాగాలాపుతుంది
నేనెంత…
ఫోటోలోని మల్లెల్లా చల్లగా ఉంది…
అందంగా బాగుంది. ఫోటో కూడా.
పద్మ గారు, వాసుకి గారు కృతఙ్ఞతలు