అరిగేలా నడిచే కాళ్ళకు
కరిగేలా చూసే కళ్ళకు
తహ తహలాడే తనువుకు తప్ప
నీకేం తెలుసు…
నీ కోసం నా హృదయం
హారతి కర్పూరంలా
కరిగి పోతొందని.
కరిగే హృదయం
ఏప్రిల్ 10, 2009 Bhaskar Ponaganti చే
ఏప్రిల్ 10, 2009 Bhaskar Ponaganti చే
అరిగేలా నడిచే కాళ్ళకు
కరిగేలా చూసే కళ్ళకు
తహ తహలాడే తనువుకు తప్ప
నీకేం తెలుసు…
నీ కోసం నా హృదయం
హారతి కర్పూరంలా
కరిగి పోతొందని.
Poetry లో రాసారు | అఁటిఁచబడ్డవి అణువణువు, కవిత, కవితలు, తెలుగు, తెలుగు బ్లాగులు, తెలుగు సాహిత్యం, నేను, ప్రియతమా!, ప్రేమ, మజిలీ, లేఖిని, హృదయం | 2 వ్యాఖ్యలు
WPThemes.
కర్పూరం జరుగుతుంది అలాగే వెలుగుని ఇస్తుంది..
నువ్వు ఇచ్చే వెలుగుని చూస్తే ఆమె నిన్ను వదలలేదు..
కరిగిపోతుంది గా అని చూస్తే నిన్ను వదులుకుంటుంది..
నేనిచ్చే వెలుగు తను చూడలేదు, తానేమో సంధ్య నేనేమో భాస్కరున్ని. నేనుంటే తనుండదు తనుంటే నేనుండను. ఈ జీవితం ఇలా కరిగి పోవాల్సిందే