Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for ఏప్రిల్ 10th, 2009

bask

అరిగేలా నడిచే కాళ్ళకు
కరిగేలా చూసే కళ్ళకు
తహ తహలాడే తనువుకు తప్ప
నీకేం తెలుసు…
నీ కోసం నా హృదయం
హారతి కర్పూరంలా
కరిగి పోతొందని.

Read Full Post »