జీవితం ఒక చదరంగం
రాత్రి పగళ్ళు నలుపు తెలుపు గళ్ళు
ఆడుతున్నది యముడు విధాత
మనుషులే పావులు
ఎత్తులపై ఎత్తులు వేస్తూ
పావుల్ని జరుపుతూ
చంపి ఒక్కో పావును
తమ పెట్టెలో పడేసుకుంటున్నారు
జీవితం ఒక చదరంగం
అక్టోబర్ 24, 2010 Bhaskar Ponaganti చే
అక్టోబర్ 24, 2010 Bhaskar Ponaganti చే
జీవితం ఒక చదరంగం
రాత్రి పగళ్ళు నలుపు తెలుపు గళ్ళు
ఆడుతున్నది యముడు విధాత
మనుషులే పావులు
ఎత్తులపై ఎత్తులు వేస్తూ
పావుల్ని జరుపుతూ
చంపి ఒక్కో పావును
తమ పెట్టెలో పడేసుకుంటున్నారు
జీవితం గురించి చాలా చక్కగా వర్ణించారండీ
Thank you