ప్రేమ, ఒక అంతం లేని రహస్యం
అది వివరించేందుకు వేరే ఏమి లేదు.
ప్రేమ ప్రేమకై ప్రేమించబడుతుంది
అది బాహ్య సౌందర్యం ద్వారా లోపలి ఆనందం నిరూపించడానికి ప్రయత్నిస్తుంది.
ప్రేమ యొక్క బహుమతి, ఇవ్వ బడదు
ఇది అంగీకరించే వరకు వేచి ఉంటుంది.
–రవీంద్రనాథ్ ఠాగూర్
భూమిపై అత్యంత ప్రభావవంతమైన ఔషధం
ప్రేమ షరతులు లేనిది
కాంక్ష నిండిన లోకంలో
ప్రేమ లేకుండా ఎవరు ఉండగలరు
– శ్రీ చిన్మయ్
మనం నిజంగా ప్రేమను కోరుకుంటే
మనం ఖచ్చితంగా మన్నించడం నేర్చుకోవాలి
శక్తి ఉన్న చేతులు
విధ్వంసాన్ని సృష్టిస్తాయి
ప్రేమ నిండిన చేతులు
సృజనాత్మకంగా ఉంటాయి
- మదర్ తెరెసా
nice very nice
ప్రముఖుల అందరి opinions about love
ఇలా ఒక దగ్గరకి చేర్చటం విశేషమే !!
మంచి సేకరణ!
?! మరియు రసఙ్ఞ గారు కృతఙ్ఞతలు, ఆంగ్లంలో చదివిన వాటిని తెలుగులోకి నేనిలా మార్చాను. ఇవి అందరితో పంచుకోవాలనిపించింది