FROM MY HEART

పొనగంటి కవిత్వం

అనగనగా నవంబరు 13, 2008

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 15:08
Tags: , , , , ,

sunset

 అనగనగా ఓ కళ్ళు
చూపులతొ చూపులు కలిసాయొ యేమొ
నిద్రే రావడం లేదు
అనగనగా ఓ గుండె
నీవు దగ్గరగా వస్తుంటెనె
యెందుకొ వేగంగ కొట్టుకుంటొంది
అనగనగా ఓ మనసు
అ కాంక్ష చిగురించిందో యేమొ
దాన్నిండా ఆశలు చెలరేగాఇ
అనగనగ ఓ హ్రుదయం
నీ కళ్ళు పడ్డాయొ యేమొ
నీ కోసం పరితపిస్తూనె వుంది