అమెరికా చరిత్రలో కొన్ని సంఘటనలు పరిశీలిస్తే ఎందుకిలా జరిగిందో అనిపిస్తుంది ..
1840లో విలియం హెన్రీ హారిసన్ ఆఫీసులో చనిపోయారు
1860 లో అబ్రహాం లింకన్ హత్య చేయబడ్డారు
1880 లో జేమ్స్ ఎ గ్యారీ ఫీల్డ్ హత్య చేయబడ్డారు
1900 లో విలియం మేకిన్లె హత్య 1920 లో వారెన్ జి హార్డింగ్ ఆఫీసులో చనిపోయారు
1940 ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఆఫీసులో చనిపోయారు
1960 జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య చేయబడ్డారు
1980 రోనాల్డ్ రీగన్ హత్యా యత్నం నుండి తప్పించుకున్నారు
అలాగే అబ్రహాం లింకన్ మరియు జాన్ ఎఫ్ కెన్నెడీ ల మధ్య కొన్ని పోలికలు
అబ్రహాం లింకన్ 1846 లో కాంగ్రెస్సు కు ఎన్నికయ్యారు
జాన్ ఎఫ్ కెన్నెడీ 1946 లో కాంగ్రెస్సు కు ఎన్నికయ్యారు
అబ్రహాం లింకన్ 1860 లో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు
జాన్ ఎఫ్ కెన్నెడీ 1960 లో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు
Lincon scretary name KENNEDI
Kennedi secretary neame is LINCON
ఈ ఇద్దరు Presidents అమెరికా దక్షిణ ప్రాంతానికి చెందిన వారి చేతిలో హతమయ్యారు. LINCON మరియు KENNEDI ల అనంతరం Ameican Presidents గా బాధ్యతలు చేపట్టిన వారి పేరు JHONSON తో అంతమవుతాయి.
In 1808 Andrew Jhonson was elected after Abraham Lincon
In 1908 Lindon Jhonson was elected after Jhon F Kennedi
లింకన్ ను హత్య చేసిన Jhon Wilks Booth 1839 లో జన్మించగా
కెన్నెడీ ని హత్య చేసిన Lee Harwe Oswald 1939 లో జన్మించాడు
Abraham Lincon was assasined at FORD THEATRE and the
Jhon F Kennedi assasined in his FORD CAR
లింకన్ చనిపోవడానికి వారం రోజుల ముందు Maryland, Manro లో గడిపారు
కెన్నెడీ చనిపోవడానికి వారం రోజుల ముందు Marylin Manro తో గడిపారు